ప్రశ్న / సమాధానం : మూడ్‌ లేకున్నా శృంగారం అంటే ఎలా?

733
0

ప్రశ్న : నేనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. రోజంతా వర్క్‌తో బిజీగా ఉంటూ రాత్రి సమయంకు ఇంటికి చేరుతాను. మా ఆయన బిజినెస్‌ చేస్తూ ఉంటాడు. రాత్రి ఎంతో టైడ్‌గా వచ్చిన నాతో ఆయన సెక్స్‌ను కోరుకుంటాడు. ఆ సమయంలో నాకు ఎంతో చిరాకు అనిపిస్తుంది. సెక్స్‌కు ఒప్పుకోకున్నా ఆయన బలవంతంగా అయినా కూడా సెక్స్‌ చేస్తాడు. ఆయన ఆ కొన్ని సెకన్ల పాటు ఎంజాయ్‌ చేస్తాడేమో కాని, నాకు మాత్రం కొన్ని గంటల పాటు చిరాకుగా అనిపిస్తుంది. మూడ్‌ లేనప్పుడు శృంగారం వద్దని చెప్పడం ఎలా? అసు ఆయన ప్రవర్తన మార్చడం ఎలా? (శివాత్మిక)

జవాబు : మగవారు ఎప్పుడు పడితే అప్పుడు రొమాన్స్‌ను కోరుకుంటారు. అయితే ఆడవారు ఎక్కువ శాతం మంది మీలాగే ఎప్పుడు పడితే అప్పుడు రొమాన్స్‌కు ఇష్టం ఉండదు. పని ఒత్తిడితో రొమాన్స్‌కు ఇష్టం లేనప్పుడు మీరు సున్నింతంగా అతడితో చెప్పాల్సి ఉంటుంది. ముద్దు ముచ్చట వరకు ఓకే కాని, అంతకు మించి ఇప్పుడు ఆసక్తి లేదు అని, ఆసక్తి ఉన్నప్పుడు తప్పకుండా రొమాన్స్‌ చేసుకుందాం అని, అర్థం చేసుకోండి ప్రేమగా చెబితే ఎవరైనా వింటారు. వినలేదు అంటూవారు మూర్కులు అని అనాలి. సెక్స్‌ పిచ్చి వారు మాత్రమే అలా చేస్తారు. అలాంటి వారికి కూడా చెప్పిచూడాలి. వినని పక్షంలో వారికి సహకరించడం కంటే చేసేది ఏమీలేదు.

SHARE