మీరు సరిగా బ్రష్ చేసుకోవట్లేదా….అయితే మీరిక సంసారానికి పనికిరారు…!

903
0

స్నానం అనేది మన దిన చర్యలో ఒక భాగం. కొంతమంది స్నానం చేసేటప్పుడు ముఖాన్ని మాత్రమే బాగా రుద్దుకొని స్నానం చేస్తారు. మరికొంతమంది స్నాన్ని రెండు మూడు నిమిషాల్లోనే ముగిస్తారు. నిజానికి శరీరం రిలాక్స్ కావడానికి మానసిక ఒత్తిడి, చిరాకు వంటి లక్షణాలు తగ్గించుకోవడానికి స్నానం ఎంతో అవసరం. స్నానం చేయడం వలన ఒంటి మీద ఉన్న సూక్షం జీవులన్నీ తొలగిపోతాయి. మానవుడికి శరీరంలో చర్మం అతి పెద్ద అవయవం. ఇన్ఫెక్షన్ల నుంచి మనిషి కాపాడేది కూడా చర్మమే కాబట్టి దీన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లావుగా ఉన్నవారు శరీరాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోతే.. చర్మం ముడతలు పడి ఇన్ఫెక్షన్లు రావడంతోపాటు చర్మం చిట్లి పోయే అవకాశాలు ఉన్నాయి.

పురుషుల్లో 29 శాతం మంది తమ పాదాలను శుభ్రం చేసుకోవడంవంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఒక అధ్యయనంలో తేలింది. పాదాలను సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అథ్లెట్ ఫుట్ అనే వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. పాదాలను తాకి వేరే భాగాన్ని తాకడం వల్ల వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కాబట్టి రోజూ పాదాలను శుభ్రం చేసుకోవడంతోపాటు, క్లీన్‌గా ఉండే సాక్సులనే ధరించాలి. పాదాలను పొడిగా ఉండేలా చూసుకోవాలి.

బాత్రూం నుండి వచ్చిన తరువాత చేతులు శుభ్రం చేసుకోవాలి. కాని 77 శాతం మగవారు మాత్రమే బాత్రూంకు వెళ్లొచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నారు. ఆడవాళ్లు మాత్రం 93 శాతం మంది చేతుల్ని కడిగేసుకుంటున్నారు. మురికిగా ఉన్న చేతులతో కళ్లు, ముక్కు, నోరు లాంటి భాగాలను తాకడం ద్వారా..

SHARE